ఆమెతో కంటిన్యూ అవుతున్నాడు!!

సాధారణంగా సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు కొనసాగే రిలేషన్స్ తర్వాత సెల్ నెంబర్స్ మార్చటంతో ఖతమ్ అయిపోతాయి...కానీ ఈ బంధం అలా కనపడంటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.అసలు సినిమా షూటింగ్ సమయంలోనే సోనాలి చౌహాన్ ఈ రకమైన ఎగస్ట్రాలు చాలా చేసేదని ఇప్పుడు కామెంట్స్ వినపడుతున్నాయి. ఆమె హ్యాండ్ బ్యాగ్ కొనాలన్నా దుబాయి వెళ్ళేదని,యూరప్ అంతా తిరిగిందనీ ఇదంతా రాహుల్ వంటి డబ్బున్న కుర్రాడు వల్లే జరిగిందనీ చెప్పుతున్నారు. అలాగే అతను తన BMW లో సిటీ అంతా తెగ తిప్పేవాడని ఇప్పటికీ అదే కొనసాగుతోందనీ ...ముంబయి ఆమె వెళ్ళినా తోడుగా అతనే వెళ్తున్నాడనేది సమాచారం.
ఏదైమైనా ఈ ప్రేమాయణం ఎక్కడికి దారితీస్తుందో అని రాహుల్ పెద్దలకు బెంగపట్టుకుంటే...ఆమె వాళ్ళకి ఆమె కెరీర్ ఇలా ఒకరితోనే ..సారీ ఒక సినిమాతోనే ఆగిపోతే ఎలా అనేది బెంగపట్టుకుంటుందిట. అయినా ఆమె తెలివితక్కువది అయ్యుండదు కదా ...ఏదో ఆలోచించుకునే ఉంటుంది. విషయమేమిటని ఎవరైనా శ్రేయాభిలాషులు రాహుల్ ని నిలదీస్తే జస్ట్ ఫ్రెండ్స్ మి..అంతే అంటున్నాడు.


Click it and Unblock the Notifications











