ప్రాణం తీసిన శ్వేతా బసు
రైడ్ పోస్టర్ చూస్తూ ఓ వ్యక్తి మరణించటం అందరినీ ఆలోచనలో పడేసింది. స్ధానిక భరత్ నగర్ లో ఉన్న ధియోటర్స్ సముదాయం వద్ద శ్వేతాబసు అందాలు ఆరబోస్తున్న రైడ్ పోస్టర్ ఉంది. అది చూస్తూ బైక్ మీద వెళ్ళుతున్న ఇద్దరు కుర్రాళ్ళు ఏక్సిడెంట్ చేసారు. అందులో ఒకనికి తీవ్రగాయాలు కాగా మరొకడు మరణించాడు. దాంతో మరుసటి రోజు పోస్టర్ ఛేంజ్ చేసి తనీష్, నాని ఉన్న పోస్టర్ పెట్టారు. ఇలా రెచ్చగొట్టే పోస్టర్స్ మెయిన్ సెంటర్స్ లో పెట్టడం వల్ల ఏక్సిడెంట్స్ అవుతున్నాయని, తాము చాలాసార్లు ధియోటర్ యజమానులను హెచ్చరించినా ఫలితం ఉండటం లేదని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రైడ్ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నా పోస్టర్స్ మాత్రం అదరకొట్టాడని చెప్పుకుంటున్నారు. ఆ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ గతంలో పోస్టర్స్ డిజైనర్ కావటం గమనార్హం.
ride swetha basu prasad tanish nani bharath nagar accident police ramesh varma రైడ్ భరత్ నగర్ ధియోటర్స్ శ్వేతాబసు తనీష్ నాని రమేష్ వర్మ


Click it and Unblock the Notifications