అగ్ర దర్శకుల మధ్య అగ్గి
ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య ఒక రచయిత అగ్గి రగిల్చిన వైనమిది. 'ఇంద్ర', 'నరసింహనాయుడు' సినిమాలకు మాటలు రాసిన రచయిత చిన్నికృష్ణ "మగధీర" ఆడియో ఫంక్షన్ లో చేసిన ఓవరాక్షన్ వల్ల రాజమౌళి, పూరీ జగన్నాధ్ ల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. "చిరుత" ద్వారా పూరీ జగన్నాధ్ రామ్ చరణ తేజను ఒక కోణంలోనే చూపించారని, రాజమౌళి మగధీరలో అన్ని కోణాల్లో రామ్ చరణ్ ప్రొజెక్ట్ అయ్యాడని తేడా చెప్పారు. ఇద్దరు అగ్ర దర్శకుల మధ్య తేడా వచ్చేలా చూశారు. తెలుగులో శంకర్, మణిరత్నం వంటి దర్శకులు ఉంటే బాగుండేదని తాను అనుకునేవాడినని, రాజమౌళి రాకతో తన కల నెరవేరిందని చిన్నికృష్ణ అన్నారు.
rajamouli puri jagannath ram charan chinnikrishna indra chiruta shankar రాజమౌళి మగధీర రామ్ చరణ్ పూరీ జగన్నాధ్ మణిరత్నం చిన్నికృష్ణ చిరుత


Click it and Unblock the Notifications