బెంగుళూరు: తన ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యిందని కన్నడ నటి రిషిక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె కన్నడ పరిశ్రమ కి చెందిన దర్శకుడు,నిర్మాత రాజేంద్రబాబు కుమార్తె. మళయాళి బిజినెస్ మ్యాన్ సందీప్ తో ఆమెకు ఎంగేజ్ మెంట్ అయ్యి..కాన్సిల్ అయ్యింది. దాంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అయితే తండ్రి అదే సమయానికి ఇంట్లో ఉండటంతో బ్రతికి బయిటపడింది. ప్రస్తుతం ప్రాణానికి ఏమీ ముప్పులేదు. ఆమె కంటవీర అనే కన్నడ చిత్రంలో గతంలో చేసింది.
Story first published: Thursday, April 4, 2013, 16:04 [IST]