»   » ఆస్కార్ షాకింగ్: నగ్నత్వం ఉట్టిపడేలా ఆమె.. (ఫోటోస్)

ఆస్కార్ షాకింగ్: నగ్నత్వం ఉట్టిపడేలా ఆమె.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: రిటా ఓరా...బ్రిటిష్ సింగర్, సాంగ్ రైటర్, నటి. పెద్దగా పాపులారిటీ లేక పోయినా....తాజాగా 2015లో జరిగిన ఆస్కార్ వేడుకల తర్వాత ఆమె ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారి పోయారు. ఈ వేడుకలకు ఆమె షీర్ గౌన్ ధరించి హాజయ్యారు. అండర్ వేర్ సైతం లేకుండా ఉన్న ఈ డ్రెస్ ఆమెను నగ్న దేవతలా ఆవిష్కరించింది.

Rita Ora Shows Butt In Sheer Gown At Vanity Fair Oscar 2015 Party

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆస్కార్ వేడుకల్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు ఆమె విభిన్నమైన, ప్రత్యేకమైన డ్రెస్సులు ధరించారు. రెడ్ కార్పెట్ వేడుకలో బ్లూ ఫిష్ కట్ గౌన్ ధరించి ప్రిన్సెస్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఆమె పత్యేకమైన వస్త్రధారణతో ఇంటర్నేషల్ మీడియా దృష్టంతా తన వైపు తిప్పుకునేలా చేసుకుంది.

Rita Ora Shows Butt In Sheer Gown At Vanity Fair Oscar 2015 Party

ఆస్కార్ పార్టీ తర్వాత రిటా ఓరా.... షీర్ బ్లాక్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ ధరించింది. ఈ డ్రెస్సులో ఆమె దాదాపుగా నగ్న దేవతలా దర్శనమిచ్చింది. అండర్ వేర్ సైతం వేసుకోకుండా ఆమె ఈ డ్రెస్ ధరించడం చూపరుల మతి పోగొట్టేలా చేసింది. ఆమె ఈ డ్రెస్సులో అందాల దేవతలా సెక్సీ లుక్స్‌తో మెరిసిపోయిందని అంటున్నారు చూసిన వారు. ఈ డ్రెస్సకు తోడు ఆమె రెడ్ లిప్స్ మరింత సెక్సీనెస్ సంతరించుకునేలా చేసింది.

Rita Ora Shows Butt In Sheer Gown At Vanity Fair Oscar 2015 Party

అంతకు ముందు ఆమె ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆస్కార్ వేదికపై ఈ అవకాశం రావడం ఆమెకు ఇదే తొలిసారి. ‘బియాండ్ ది లైట్స్' చిత్రంలో ఆమెకు సంబంధించిన సాంగ్ ‘గ్రేట్‌ఫుల్' ఆస్కార్ కు నామినేట్ కావడంతో రిటా ఓరాకు ఇక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం దక్కింది.

English summary
Rita Ora left very little to hide when she graced the Vanity Fair's After-Oscar 2015 party. Rita graced the Oscars 2015 red carpet wearing a blue fish-cut gown which made her look like a princess. The singer made her Oscar debut wearing a blue strapless floor sweeping gown.
Please Wait while comments are loading...