»   »  మడోనా న్యూడ్ ఫోటో పోస్టు చేసి సపోర్టు ఇచ్చింది

మడోనా న్యూడ్ ఫోటో పోస్టు చేసి సపోర్టు ఇచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ మడోన్నా ఇటీవల ఓ కార్యక్రమంలో సింగర్ డార్క్‌ను ముద్దాడటంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మడోన్నా ముద్దు తర్వాత డార్క్ అసంతృప్తికి గురైనట్లు ఫేసు పెట్టాడు. అయితే డార్క్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చాడు. అసంతృప్తి ఏమీ లేదని స్పష్టం చేసాడు.

లాస్ ఏంజిల్స్

ముద్దు సంఘటనపై విమర్శల వెల్లువ నేపథ్యంలో....బ్రిటిష్ సింగర్, సాంగర్ రైట్ రీటా ఓరా మడోన్నాకు మద్దతు పలికింది. మడోన్నాకు సంబంధించిన ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. మడోన్నా...నువ్వు చేసిన దాంట్లో తప్పేమీలేదని సంకేతాలు ఇచ్చింది. రీటా ఓరా తనకు మద్దతు పలకడంపై మడోన్నా ఆనందం వ్యక్తం చేస్తూ థాంక్స్ చెప్పింది.

లాస్ ఏంజిల్స్

డార్క్‌ను ముద్దు పెట్టిన సంఘటనపై సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో మడోన్నాపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఒకరకంగా ఈ సంఘటనను అడ్డుకుపెట్టుకుని కొందరు మడోన్నాను తమ వ్యాఖ్యలతో వేధించడం మొదలు పెట్టారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రీటా ఓరా, ఇతర సెలబ్రిటీలు మడోన్నాకు మద్దతు పలికి ఆమెకు మనో ధైర్యాన్ని ఇచ్చారు.

English summary
After the kiss incident, Rita Ora came by to support the Queen of Pop. The singer turned actress shared a pic of Madonna and showed her support by writing on Instagram, "Thank you for fighting all these ageist battles, and paving a way, that just maybe one day, all of us "Younger" Artists won't have too in the future!'
Please Wait while comments are loading...