జెనీలియా స్కర్టు వేసుకుని ఆమె భర్త ఇలా...(ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తాజాగా 'హమ్ షకల్స్' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఓ చోట మిగతా హీరోలతో కలసి రితేష్ ఆడవేషం వేస్తాడు. అందుకోసం తన భార్య మినీ స్కర్ట్ అడిగి తీసుకున్నాడు. తొలుత విషయం తెలియక జెనీలియా షాకైనప్పటికీ....సినిమా కోసం అని తెలియజడంతో నవ్వుకుందట.

జెన్నీ, రితేష్‌ల నడుము కొలత ఒకటే కావడం వల్ల రితేష్ తన భార్య స్కర్ట్ ధరించి నటించడానికి కుదిరింది. ఆడవేషంలో రితేష్‌ని చూసి, చాలా హాట్‌గా ఉన్నావ్ గురూ, మీరు సూపర్ మేడమ్ అంటూ ఆట పట్టించారట. జెనీలియాకు కూడా ఈ లుక్ బాగా నచ్చిందట.

Riteish Deshmukh wearing wife Genelia D'souza's skirt!

సైఫ్ ఆలీఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న వెరైటీ ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రమే 'హమ్ షకల్స్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల్ ముంబైలో రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హమ్ షకల్స్ పోస్టర్ యూత్ ని ఫుల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. ట్రిపుల్ రోల్ క్యారెక్టర్లతో హమ్ షకల్స్ చిత్రాన్ని వినూత్నంగా తెరకెక్కించారు.

సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో బిపాషా బసు, తమన్నా మరియు ఈషా గుప్తాలు నటించారు. ఇందులో మొత్తం తొమ్మది పాత్రలుంటాయట. ఇందులో చెరో మూడు పాత్రల్లో సైఫ్, రితేష్ రామ్ డాన్ నటించారు. ప్రతి క్యారెక్టర్ దేనికదే వెరైటీగా ఉంటుందట. బాలీవుడ్ లో ఫస్ట్ టైం తొమ్మిది పాత్రలతో సినిమాను తెరకెక్కించామని అంటున్నారు దర్శక, నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కు రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X