»   » సెక్స్ కావాలంటూ నోరు జారిన హీరోయిన్, షాకైన వెయిటర్!

సెక్స్ కావాలంటూ నోరు జారిన హీరోయిన్, షాకైన వెయిటర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'డార్క్ చాకొలేట్' చిత్రంలో వివాదాస్పద షీనా వోహ్రా పాత్రను పోషించిన బెంగాళీ భామ రియా సేన్... త్వరలో మరో వివాదాస్పద చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సారి ఆమె లెస్బియన్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన అంశాలను ఆమె షేర్ చేసుకున్నారు. ఈ చిత్రంలో తాను లెస్పిబయన్ ఐకాన్ గా కనిపించబోతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తాను ఇటీవల బార్ అండ్ రెస్టారెంటులో ఎదుర్కొన్ని సంఘటన గురించిన ఆమె చెప్పుకొచ్చారు.

సెక్స్ ఆన్ ది బీచ్

సెక్స్ ఆన్ ది బీచ్

రియా సేన్ ఇటీవల ముంబై సీటీలో అంధేరివెస్ట్ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఓ రెస్టారెంటుకు వెళ్లారట. అక్కడ ‘సెక్స్ ఆన్ ది బీచ్' పేరుతో ఓ కాక్ టెయిల్ కూడా లభిస్తుంది. ఆమె ఏదో ఎగ్ తో చేసే డిష్ ఆర్డర్ చేసారు. అయితే దీనికి బదులు వెయిటర్ ఆమెకు ‘ఎగ్ ఆన్ ది బీచ్' పేరుతో ఉండే ఓ కాక్ టెయిల్ సర్వ్ చేసాడు.

కెన్ ఐ హ్యావ్ సమ్ సెక్స్ ప్లీస్

కెన్ ఐ హ్యావ్ సమ్ సెక్స్ ప్లీస్

రియా సేన్ తనతో పాటు వచ్చిన వారితో ఏదో మాట్లాడుకుంటూ ఉండగా... వెయిటర్ వచ్చి మీకు ఏం కావాలి అని అడిగాడట... ఆమె అనుకోకుండా కుడ్ ఐ హ్యావ్ సమ్ సెక్స్ ప్లీస్ అంటూ అనడంతో ఒక్కసారిగా ఆ వెయిటర్ కంగుతిన్నాడట. వెంటనే రియలైజ్ అయిన రియా... వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకుని తనకు కావాల్సింది ఆర్డర్ చేసుకుందట.

రియా సేన్

రియా సేన్

ప్రముఖ బెంగాళీ నటి సుచిత్రా సేన్ మనవరాలైన రియా సేన్ బాలవుడ్లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు చాలా ట్రై చేస్తోంది. అయితే ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. తెలుగులో ఈ అమ్మడు నేను మీకు తెలుసా అనే చిత్రంలో నటించింది. రియా సోదరి రైమాసేన్ కూడా తెలుగులో ధైర్యం అనే చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమాలు ఆడక పోవడంతో ఇద్దరూ మళ్లీ అవకాశాలు దక్కించుకోలేక పోయారు.

హీరోయిన్ ముద్దు దుమారం, స్వలింగ సంపర్కురాలా?

హీరోయిన్ ముద్దు దుమారం, స్వలింగ సంపర్కురాలా?

బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు, సినిమాల్లో సెన్సార్‌ కట్ చేసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకై హల్ చల్ చేస్తున్నాయి. సినీ తారల ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫోటోలు, పార్టీలో హద్దు మీరి ప్రవర్తించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
In an interview, Riya shared that she is taken as lesbian icon and that girls get attracted to her. The lady shared a weird experience she encountered too recently at a restaurant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu