మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం చోటు చేసుకుంది. 2 లక్షల నగదు అపహరణ.ఇంట్లో పని వారే ఈ చోరీ చేసినట్లు అనుమానం. చెన్నయ్య అనే వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు.

By Bojja Kumar

ప్రముఖ సినీనటుడు చిరంజీవి నివాసంలో చోరీ జరిగింది. రూ. 10 లక్షల మేర నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిరు మేనేజర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిరంజీవి ఇంట్లో గత పది సంవత్సరాలుగా పని చేస్తున్న చిన్నయ్య వ్యక్తి ఈ చోరికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. చిన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Robbery in Megastar Chiranjeevi's house

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X