రోబో2.0 మైండ్ బ్లోయింగ్.. బాహుబలి రికార్డులు బ్రేక్!

By Rajababu

Recommended Video

Robo 2.0 Movie Will Smash Bahubali Records

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రికార్డులను తిరుగరాసిన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని ప్రాంతాలకతీతంగా ప్రేక్షకులు ఆదరించారు. బాహుబలి సృష్టించిన రికార్డులను తిరుగరాసే సినిమా ఏదైనా వస్తుందా అనేంతగా ప్రమాణాలను సెట్ చేసింది. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో2.0 చిత్రం బాహుబలి రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఈ సినిమాను చూసిన కొందరు రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు. అదే విషయాన్ని సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

బాహుబలి రికార్డులు బ్రేక్

బాహుబలి రికార్డులు బ్రేక్

ఓవర్సీస్‌కు సంబంధించిన కొందరు ప్రముఖ పంపిణీదారులు ఇటీవల 2.0 సినిమాకు సంబంధించిన రషెస్‌ను చూశారు. వారు పేర్కొన్న ప్రకారం భారత్‌లో బాహుబలి సృష్టించిన రికార్డులు తిరగరాయడం ఖాయం అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

హాలీవుడ్ సినిమాను తలదన్నేలా

రోబో2.0 చిత్రానికి సంబంధించిన విజువల్ గ్రాఫిక్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉన్నాయి. తెర మీద ఆ సన్నివేశాలను చూస్తే మతిపోవడం ఖాయం అని సంధూ పేర్కొన్నారు.

నవంబర్ 29న రిలీజ్

నవంబర్ 29న రిలీజ్

పలు అంతరాయల మధ్య వీఎఫ్ఎక్స్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. త్వరలోనే ఫైనల్ అవుట్‌పుట్ అందిస్తామని చెప్పారు. ఈ సినిమాను నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నాం అని డైరెక్టర్ శంకర్ తెలిపారు.

 రోబోకు సీక్వెల్‌గా

రోబోకు సీక్వెల్‌గా

2010లో విడుదలైన రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 సినిమా రూపొందుతున్నది. రోబో చిత్రంలోని చిట్టి, డాక్టర్ కార్యెక్టర్లను ఈచ చిత్రంలో కూడా కొనసాగిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ చిత్రం ద్వారా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X