రెండు వారలకు 215 కోట్లు తో కనకవర్షం కురిపిస్తోన్న ‘రోబో’
రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో" చిత్రం కనక వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ చిత్రం రెండు వారాలకు 215 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మూడో వారం వసూళ్లు కూడా భారీగా ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత విడుదలైన ఏ చిత్రమూ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో రోబో" ని అధిగమించలేకపోయాయి. 'రోబో" కనుక ఇదే వసూళ్లను కొనసాగిస్తే నాలుగో వారాంతం కల్లా 300 కోట్లు టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
రోబో రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ శంకర్ కళానిధిమారన్ ఎఆర్ రెహమాన్ robo rajinikanth aishwarya rai shankar kalanidhi maran ar rahman


Click it and Unblock the Notifications