చిరు వల్లే తెలుగు సినిమా సంక్షోభం:రోజా

అవినీతి అంటేనే తెలియదని చెబుతున్న చిరంజీవి తన వద్దనున్న నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడానికేబ్లడ్‌బ్యాంకును స్థాపించారని ఆమె తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చిరంజీవి ఫ్యామిలీ వేధింపులకు భయపడి కోర్టును ఆశ్రయిస్తే తప్ప శ్రీజ, నందినిలకు బతికే హక్కు ఉండదన్నారు. అలాగే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్‌ల మంచితనం గురించి చిరు కుమార్తె శ్రీజ, పవన్ మొదటి భార్య నందినిలను అడిగితే వారే చెబుతారని తెలుగు ఆమె ఎద్దేవా చేశారు.
చిరంజీవికి మహిళలపై గౌరవముంటే నందినికి పీఆర్పీలో మంచి పదవి ఇవ్వాలని, శ్రీజను ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కల్లు ముంత చేతపట్టుకున్నాడో, తాగి చిందులేశాడో ప్రజలందరూ చూశారన్నారు. ఆ రోజు కూడా పవన్ తాగి చిందులేయడం గురించే మాట్లాడానే తప్ప గీత కార్మికులను అవమాన పరచలేదని రోజా చెప్పారు.
roja tdp babu comments against chiranjeevi pavan mega brothers prp telugucinema tirupathi congress ys


Click it and Unblock the Notifications