మహేష్,నాగ్ లపై విరుచుకు పడ్డ రోజా

సోమవారం తన జన్మదినం సందర్భంగా రోజా టీవీ ఛానళ్లతో మాట్లాడారు. నంది అవార్డుల ప్రధానోత్సవ సభ సినీ పరిశ్రమను విభజించిన సభ అని... అది రాజకీయాలకు వేదికగా మారిందని, సభను చూస్తే రోత పుట్టిందని దుయ్యబట్టారు. సిటీ మంత్రులు ముఖేష్‌గౌడ్, షబ్బీర్‌అలీలకు సభలో అసలు ప్రాముఖ్యమే లేదని... వారు పిటీ మంత్రులని ఎద్దేవా చేశారు. తెలుగు మహిళ గర్జనను కూడా త్వరలో నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు.ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చలకు దారితీసాయి.


Click it and Unblock the Notifications











