డైరక్టర్ కి మహేష్ బాబు కాస్టలీ గిప్ట్
రీసెంట్ గా మొన్న ఇరవై ఎనిమిదవ తేదీన జరిగిన సురేంద్రరెడ్డి మ్యారేజీకి మహేష్ బాబు అటెండ్ కాలేకపోయారు. దాంతో ఆయన రోలెక్స్ వాచీని గిప్ట్ గా పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ తో షూటింగ్ నిమిత్తం పూనే దగ్గరలో ఉన్న విలేజ్ లో ఉన్నారు. ఇక సురేంద్ర రెడ్డితో మహేష్ అతిధి చిత్రం చేసారు. అలాగే త్వరలో మిస్టర్ ఫెరెఫెక్ట్ చిత్రం చేయటానికి కమిటయ్యారు. సురేంద్రరెడ్డి వివాహం దీపికారెడ్డితో శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వివాహానికి సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా వెళ్ళి ఆశ్వీదరించారు.
మహేష్ బాబు సురేంద్ర రెడ్డి త్రివిక్రమ్ కలేజా దీపికా రెడ్డి mahesh babu athidi amrutha rao anushka trivikram


Click it and Unblock the Notifications