»   » సన్నీ లియోన్ ‘రోమ్ రోమ్ రొమాంటిక్ సాంగ్’ (వీడియో)

సన్నీ లియోన్ ‘రోమ్ రోమ్ రొమాంటిక్ సాంగ్’ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సన్నీ లియోన్ వరుస సినిమాలతో దూసుకెలుతోంది. త్వరలో ఆమె మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె' చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రంలో ‘రోమ్ రోమ్ రొమాంటిక్' వీడియో సాంగును యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు.

ఈ సాంగులో సన్నీ లియోన్ బికినీల్లో .. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు. ఇదొక శృంగార ప్రధానమైన సినిమా అని టాక్.

ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అభిమానులను అలరించే హాట్ హాట్ సీన్లు బోలెడు ఉంటాయని సాంగు చూస్తే స్పష్టమవుతోంది.

English summary
Watch first song of movie Mastizaade featuring Sunny Leone, Tushar Kapoor and Vir Das in lead roles.
Please Wait while comments are loading...