బాబు సర్కార్ కు నందుల తంటా
హోంపేజి సినిమా అవీ ఇవీ
శ్రీనువైట్ల దర్శకత్వంలోవిష్ణువర్ధన్‌బాబు సినిమా జూన్ 24 నప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వరప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లిడిసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలోజెనీలియా హీరోయిన్‌గా నటించనుంది.సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌పనిచేసే అవకాశముంది. అందరివాడుసినిమా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శ్రీను వైట్లకు అవకాశాలుకలిసివస్తున్నాయి. ఇప్పుడు సంచనంసృష్టిస్తున్న విక్రం అపరిచితుడుటైటిల్ ఒకప్పుడు శ్రీను వైట్లది. ఆయన ఆచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయంకావలసి ఉండగా కారణాంతరాల వల్ల ఆసినిమా ప్రారంభం కాలేదు. దానితో శ్రీనుతొలి చిత్రం నీకోసం అయింది.


Click it and Unblock the Notifications











