రామానాయుడు కొత్త చిత్రంపేరు ప్రేమించు
అవీ ఇవీ 16-06-2005 ;?
హోంపేజి
శ్రీనువైట్ల దర్శకత్వంలోవిష్ణువర్ధన్‌బాబు జూన్ 24 నప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వరప్రొడక్షన్స్ బ్యానర్‌పై మల్లిడిసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలోజెనీలియా హీరోయిన్‌గా నటించనుంది.సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌పనిచేసే అవకాశముంది. అందరివాడు దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శ్రీను వైట్లకు అవకాశాలుకలిసివస్తున్నాయి. ఇప్పుడు సంచనంసృష్టిస్తున్న విక్రం అపరిచితుడుటైటిల్ ఒకప్పుడు శ్రీను వైట్లది. ఆయన ఆచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయంకావలసి ఉండగా కారణాంతరాల వల్ల ఆ ప్రారంభం కాలేదు. దానితో శ్రీనుతొలి చిత్రం నీకోసం అయింది.


Click it and Unblock the Notifications











