టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న హిందుస్థాన్‌

By Staff
అవీ ఇవీ 16-06-2005 ;?

శ్రీనువైట్ల దర్శకత్వంలోవిష్ణువర్ధన్‌బాబు జూన్‌ 24 నప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వరప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మల్లిడిసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలోజెనీలియా హీరోయిన్‌గా నటించనుంది.సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్‌పనిచేసే అవకాశముంది. అందరివాడు దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శ్రీను వైట్లకు అవకాశాలుకలిసివస్తున్నాయి. ఇప్పుడు సంచనంసృష్టిస్తున్న విక్రం అపరిచితుడుటైటిల్‌ ఒకప్పుడు శ్రీను వైట్లది. ఆయన ఆచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయంకావలసి ఉండగా కారణాంతరాల వల్ల ఆ ప్రారంభం కాలేదు. దానితో శ్రీనుతొలి చిత్రం నీకోసం అయింది.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X