కోరిక ఉన్నంత మాత్రాన....హవ్వ! నగ్నంగానా
వర్షమన్నా...వర్షంతో తడవటం అన్నా కొంత మందికి మహా ఇష్టం. ముఖ్యంగా వయసులో ఉన్నప్పుడు ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వర్షం వచ్చిందంటే తడి తమ కోరికను తీర్చకుని ఆనంద పడుతుంటారు. అదే విధంగా బాలీవుడ్ హాట్ మెడల్ రోజ్లిన్ ఖాన్‌కు కూడా వర్షంలో తడవటం అంటే మహా ఇష్టం. ఇంకేముంది వర్షం రాగానే ఆడుతూ పాడుతూ చిందేసింది.
అయితే ఒంటిపై బట్టలుండే సరికి ఆ మజాను సరిగా ఆస్వాదించకలే పోతోందట. అందుకే న్యూడ్‌గా మారి ఒంటిపై నూలు పోగుకూడా లేకుంటా హాయిగా వాన వాన వల్లప్ప అంటూ ఎంజాయ్ చేసింది. ఈ న్యూడ్ గట్టాన్ని వీడియో రూపంలో తన ట్విట్టర్లో పోస్టు చేయడంతో పాటు సదరు ఫోటోను కూడా పోస్టు చేసి అభిమానులను పిచ్చెక్కించింది.
రోజ్లిన్ ఖాన్‌కు న్యూడ్‌గా కనిపించడం ఇదేం కొత్త కాదు. ఆ మధ్య క్యాన్సర్ అవేర్ నెస్ అంటూ ఓసారి. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ధోనిపై అభిమానం అంటూ మరోసారి హాట్ హాట్‌గా అందాలు న్యూడ్‌గా ఆర బోసింది. ఇదంతా పబ్లిసీటీ కోసమే అని కొత్తగా చెప్పక్కర్లేదు. పూనమ్ పాండే ఇదే దారిలో ప్రయాణించి పాపులర్ కావడంతో పూనమ్‌ను మించిపోయి న్యూడ్ షో ఇస్తోంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











