ఆర్‌పిపట్నాయక్ లఘుచిత్రం
తెలుగులో అవకాశాలు తగ్గిపోయినదశలో సంగీత దర్శకుడు ఆర్‌పిపట్నాయక్‌కు కన్నడంలో చక్కటిఅవకాశాలు వచ్చాయి. ఆయన సంగీతసమకూర్చిన ఒక కన్నడ సినిమాఇటీవల సూపర్‌హిట్ కావడంతోఆయన అక్కడ టాప్ టూలో ఒకరయ్యారు.ఆయన తెలుగులో 22 నిముషాల నిడివి గలలఘు చిత్రానికి దర్శకత్వంవహించబోతున్నారు. ఈ సినిమాలోరాజా,వేద, హరిబాబు- ఈ మూడు పాత్రలుమాత్రమే ఉంటాయి. మాటలు ఉండనిప్రయోగాత్మక చిత్రమిది. దీనిని ఫిల్మ్‌ఫెస్టివల్స్‌కు పంపి తెలుగు సినిమారంగానికి ప్రఖ్యాతి తేవాలన్నది ఆర్పీపట్నాయక్ ఆశయమట. ఆయనకు ఒకకొత్త నిర్మాత దొరికాడు. ప్రస్తుతంతేజ చిత్రం వస్తాడు నా రాజు మినహాఆర్పీకి తెలుగులో సినిమాలు లేవు.


Click it and Unblock the Notifications











