twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ కసితో చేస్తున్న నిప్పు’కి విడుదలకు ముందే భారీ క్రేజ్..!

    By Sindhu
    |

    మిరపకాయ్ సినిమా వచ్చి చాలా రోజులే అవుతున్న రవితేజ సినిమా ఇంతవరకు ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సాధారణంగా రవితేజ సినిమాలు ప్రతి నాలుగు ఐదు నెలలకు ఒకటి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. అయితే మిరపకాయ్ తరువాత ఇప్పటికి ఒక్కటి హిట్ సినిమా కూడా రాలేదు. మిరపకాయ్, దానికి ముందు వచ్చిన డాన్ శీను, మిరపకాయ తర్వాత వచ్చిన వీర రిజల్టే ఇందుకు కారణం అని తెలుస్తుంది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ లు కాలేదు కాబట్టి తరువాత రాబోతున్న నిప్పు ఎలాగైనా మంచి హిట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.

    ఈ సినిమా హిట్ అవ్వడం దర్శకుడు గుణశేఖర్ కు కూడా చాలా అవసరం. అతను తీసిన సైనికుడు, వరుడు రెండూ ఫ్లాప్ లు అయిన తరువాత కసిగా చేస్తున్న సినిమా ఇది. మరో దర్శకుడు వైవిఎస్ చౌదరి తన స్వంత బ్యానర్ బొమ్మరిల్లు బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తుండం కూడా సినిమా ఆశలు రేపుతుంది.

    కాగా డిసెంబర్ 10 నుండి సౌదీ అరేబియాలో షూట్ చేస్తారు. ఈ చిత్రం రిలీజ్ కి ముందే బిజినెస్ పరంగా క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా సీడెడ్ రైటస్ ని ఆర్ ఆర్ ఫిల్మిం డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. దీనికి కారణం సినిమా బాగా వస్తోందన్న టాక్ స్ర్పెండ్ అవ్వడంతోనే ఈ సినిమా పై క్రేజ్ పెరిగిందంటున్నారు. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 13న విడుదల చేసి, సినిమా విడుదలను జనవరి 13 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యబోతున్నరు.

    English summary
    Hero Ravi Teja’s forthcoming action entertainer ‘Nippu’ is on its last lap of shooting. The schedule is likely to be completed by second week of December and is gearing up for Sankranti release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X