For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda మూవీలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్: అదిరిపోయే సర్‌ప్రైజ్.. నందమూరి ఫ్యాన్స్‌ ఊహించని విధంగా!

  |

  కొంత కాలంగా వరుసగా పరాజయాలను చవి చూస్తూ తెగ ఇబ్బందులు పడుతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే మూవీని చేస్తున్నారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెకెండ్ వేవ్ తర్వాత రాబోతున్న భారీ చిత్రం కావడంతో ఇది విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

   ‘అఖండ'గా మారిపోయిన బాలయ్య

  ‘అఖండ'గా మారిపోయిన బాలయ్య

  నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'అఖండ'. సింహా, లెజెండ్ తర్వాత వస్తున్న ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఇది డిసెంబర్ 2న రానుంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  బాలయ్య కెరీర్‌లోనే స్పెషల్ మూవీగా

  బాలయ్య కెరీర్‌లోనే స్పెషల్ మూవీగా

  విజయం కోసం చూస్తోన్న బాలయ్య 'అఖండ' మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే దీని కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా నటిస్తున్నారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే స్పెషల్ మూవీ కాబోతుంది.

  రికార్డులు కొట్టడంతో.. అన్నీ భారీగానే

  రికార్డులు కొట్టడంతో.. అన్నీ భారీగానే

  'అఖండ' మూవీ నుంచి గతంలో వచ్చిన ఫస్ట్ టీజర్‌తో పాటు టైటిల్ రోర్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తద్వారా సౌతిండియా రికార్డు బాలయ్య సొంతమైంది. ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో ఈ మూవీ బిజినెస్ భారీగా జరిగింది.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  బాలయ్య స్టామినాను నిరూపించేలా

  బాలయ్య స్టామినాను నిరూపించేలా

  'అఖండ' మూవీకి దాదాపు రూ. 53 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్‌లో రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను కలుపుకుని దీన్ని దాదాపు 1600లకు పైగా థియేటర్లలో విడుదల కాబోతుంది. సెకెండ్ వేవ్ తర్వాత ఇది భారీ రిలీజ్ అని తెలసిందే.

  విజయం సాధించాలని కోరుకుంటూ

  విజయం సాధించాలని కోరుకుంటూ

  కోవిడ్ మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. వాటిని పూడ్చుకునే దిశగా దర్శక నిర్మాతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెకెండ్ వేవ్ తర్వాత భారీగా విడుదల అవుతోన్న 'అఖండ' సూపర్ డూపర్ హిట్ అవ్వాలని పరిశ్రమ పెద్దలంతా కోరుకుంటున్నారు. అలాగే, అందరు హీరోల ఫ్యాన్స్ కూడా విజయాన్ని కోరుకుంటున్నారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  ‘అఖండ'లో ఎన్టీఆర్, కల్యాణ్ కూడా

  ‘అఖండ'లో ఎన్టీఆర్, కల్యాణ్ కూడా

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీపై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ హాజరు కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ కూడా కనిపించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

  RRR Trailer : When Is RRR Trailer ? | Radhe Shyam Love Anthem || Filmibeat Telugu
  నందమూరి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

  నందమూరి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

  'అఖండ' మూవీ నుంచి తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మూవీల టీజర్లు యాడ్ చేశారు. ఈ సినిమా ప్రారంభం అయ్యే సమయంలో RRRలోని ఎన్టీఆర్ టీజర్‌ను చూపిస్తారట. అలాగే, ఇంటర్వెల్ అనంతరం కల్యాణ్ రామ్ 'బింబిసారా' టీజర్‌ను చూపించబోతున్నారట. ఇది నందమూరి ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ అనొచ్చు.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. RRR and Bimbisara Teaser Added in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X