అదిరిపోయిన RRR అప్డేట్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇక రెడీ అవ్వండి.. ఆరోజే అసలు పండుగ!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రోజు దగ్గర్లోనే ఉంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ రాజమౌళి స్టార్ట్ చేసేశాడ. దాదాపు ఏడు నెలల గ్యాప్ తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను పున: ప్రారంభించాడు. ఇక తదుపరి కార్యక్రమం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇవ్వడమే. కొమరం భీంను చూసేందుకు అసలే ఆవురావురుమని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి జక్కన్న గుడ్ న్యూస్ వినిపించాడు.

Recommended Video

RRR Is Back In Action, Makers Announce #RAMARAJUFORBHEEM On October 22 | Oneindia Telugu
డీవీవీ ట్వీట్..

డీవీవీ ట్వీట్..

ఆర్ఆర్ఆర్ గురించి నిన్న సాయంత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వేసిన ట్వీట్‌తో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎక్కువగా సంతోషించారు. ఇక మిమ్మల్ని ఆనందం పరచడం మా వంతు చెప్పిన ట్వీట్‌లోనే అసలు సంగతి ఏంటో అర్థమైంది. ఇక నేటి ఉదయం టైంతో సహా ట్వీట్ చేయడంతో మరింత ఆనంద పడ్డారు.

అదిరిపోయిన అప్డేట్..

అదిరిపోయిన అప్డేట్..

కరోనాతో లాక్ డౌన్ రావడం షూటింగ్‌లు ఆగిపోవడంతో షెడ్యూల్ తారుమారైంది. షూటింగ్‌లు ఆగిపోయాయి.. మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సెట్‌లో అడుగుపెట్టాం. షూటింగ్ ప్రారంభించామంటూ.. సెట్, ప్రాపర్టీ, హీరోల వాహనాలు, తుపాకులు ఇలా అన్నింటి దుమ్ముదులుపుతున్న వీడియోను షేర్ చేశారు.

 ఇద్దరు హీరోలు..

ఇద్దరు హీరోలు..

ఇక చివర్లో రాజమౌళి తన హీరోలను కెమెరాకు కంటికి కనిపించి కనిపించకుండా చూపెట్టారు. అందులో బైక్ మీద ఉన్నది రామ్ చరణ్ అల్లూరి పాత్ర అని, గుర్రం మీదున్నది కొమరం భీం అయిన ఎన్టీఆర్ అని ఇట్టే అర్థమవుతోంది. అయితే ఇంత కాలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చింది.

కొమరం భీం లుక్..

కొమరం భీం లుక్..

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ భీం చేత అల్లూరి సీతారామరాజు టీజర్ రిలీజ్ చేయించారు. అందులో అల్లూరిగా రామ్ చరణ్ కనిపించగా.. భీంగా ఎన్టీఆర్ వినిపించాడు. అయితే ఇక అల్లూరి గొంతులో భీం కనిపించేందుకు సమయంఆసన్నమైంది. అక్టోబర్ 22న (కొమరం భీం జయంతి) ఎన్టీఆర్ లుక్‌కు సంబంధించిన టీజర్ రాబోతోందని ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X