ఆ స్టార్ హీరోయిన్ కి అక్కడ కూడా ఒక రోజుకి 30 లక్షలు...
కన్నడ చిత్రం 'హుడుగా హుడుగి" లో ఇలియానా ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఈ ఐటమ్ సాంగ్ ని మూడు రోజులు చిత్రీకరించారు. ఈ మూడు రోజులకి ఇలియానా 30లక్షల రూపాయలు తీసుకుందట. ఈ 30లక్షలకు న్యాయం జరిగిందని కన్నడ వర్గాలు అంటున్నాయి. ఇలీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఇలియానా చేసిన ఐటమ్ సాంగ్ ని కుర్రకారు బాగా ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. కన్నడ తెరపై ఐటమ్ సాంగ్ చేసిన ఇలియానా మరి..తెలుగులో కూడా చేస్తుందంటారా?30నుండి 50 లక్షలు ఇస్తే ఇక్కడ కూడా చేస్తుందేమో..
ఇలియానా హుడుగా హుడుగి నేను నా రాక్షసి రాణా పూరి జగన్నాథ్ ileana huduga hudugi nenu naa rakshasi rana puri jagannath


Click it and Unblock the Notifications