త్రివిక్రమ్ బెడ్ రూమ్ క్రేజ్

ఇక చాలా లేటుగా మొదలైన ఈ చిత్రం పై నిర్మాత శింగనమల రమేష్ చాలా గుర్రుగా ఉన్నాడని చెప్తున్నారు. అందుకే మహేష్ ఆ పెట్టుబడి లో కొంత తాను భరిస్తానని హామీ ఇచ్చి ప్రారంభించాడని గుసగుసలు వినిపించాయి. ఇక ఈ చిత్రం అనంతంరం త్రివిక్రమ్..వెంకటేష్ కాంబినేషన్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశముందని వార్తలు వినపడుతున్నాయి. అలాగే ఈ వరుడు చిత్రం రిలీజ్ 2010లోనే కావటంతో ఈ సంవత్సరానికి మహేష్ సినిమా లేకుండానే గడుస్తుందంటున్నారు.


Click it and Unblock the Notifications











