రవితేజ ఇరగతీస్తాడు..

By Staff

Ravi Teja
రవితేజ, నయనతార ప్రధాన పాత్రల్లో చేయనున్న ఆంజనేయులు చిత్రానికి గానూ 75 లక్షల వ్యయంతో HMTV ఆఫీస్ సెట్ ని వేసారు. రామానాయుడు స్టూడియోస్ ఫ్లోర్ లో ఈ సెట్ ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటోంది. హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. మే పదిహేను వరకూ కీలక సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరిస్తారు. అనంతరం పాటలకు విదేశాలకు వెళతారు. యువత చిత్రాన్ని రూపొందించిన పరుశరామ్ ఈ చిత్రం డైరక్ట్ చేస్తూండటంతో పరిశ్రమలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక టైటిల్ గురించి గణేష్ మాట్లాడుతూ అంథ్రా వాళ్ళకు బాగా పరిచయమున్న పదం ఆంజనేయులు. దాంతో ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ కి నచ్చే పలు వినోదాత్మకమైన అంశాలున్న ఈ చిత్రంలో రవితేజ పాత్ర హైలెట్ అవుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X