రుద్రమదేవి : షూటింగ్, ఏ పాత్రలో ఎవరు?(ఫుల్ డీటేల్స్)

అనుష్క : రుద్రమదేవి (టైటిల్ రోల్)
రాణా : చాళుక్య వీరభద్రుడి పాత్ర
కృష్ణం రాజు : గణపతి దేవ చక్రవర్తి
ప్రకాష్ రాజ్ : మహామంత్రి శివ దేవయ్య
అజయ్ : ప్రసాదాదిత్య
రవిబాబు : నాగదేవుడు
నథాలియా కౌర్ : అన్నాంబిక
హంసానందిని : మదనిక
ప్రభ : సోమాంబ
ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఒక్కడు సినిమా కోసం 'చార్మినార్' సెట్ నిర్మించిన గోపనపల్లి ప్రాంతంలో భారీ సెట్ వేసారు. ఏప్రిల్ 18 నుంచి ఈ సెట్లో ఏకధాటిగా షూటింగ్ జరుపనున్నారు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే 11 భారీ సెట్లను ఈ చిత్రం కోసం నిర్మిస్తున్నారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.


Click it and Unblock the Notifications











