అనుష్క ‘రుద్రమ దేవి’ రికార్డింగ్ లండన్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: 'అరుంధతి' ఫేం అనుష్కతో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై రూపొందిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ 'ఈ కథ వినగానే ఇళయారాజా గారు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో తీస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్స్ లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇళయారాజాగారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. చెన్నైలోని టెంపుల్ బే రిసార్ట్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఆరు పాటల కంపోజింగ్ పూర్తయింది. ఎక్స్ ట్రార్డినరీ సాంగ్స్ ఇవ్వడమే కాకుండా ఈ పాటల్ని లండన్‌లోని సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చెయ్యడానికి ఇళయరాజాగాను నిర్ణయించారు. హై స్టాండర్స్ తో రూపొందుతున్న 'రుద్రమదేవి' మ్యూజిక్ పరంగా కూడా ఓ ప్రెస్టీజియస్ మూవీ కానుంది' అన్నారు.

అనుష్క ‘రుద్రమ దేవి’ రికార్డింగ్ @ లండన్ (ఫోటోలు)

రుద్రమదేవి మూవీ ఫస్ట్ లుక్.

అనుష్క ‘రుద్రమ దేవి’ రికార్డింగ్ @ లండన్ (ఫోటోలు)

దర్శకుడు గుణశేఖర్ తో అనుష్క.

అనుష్క ‘రుద్రమ దేవి’ రికార్డింగ్ @ లండన్ (ఫోటోలు)

బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లాతో అనుష్క, గుణశేఖర్.

అనుష్క ‘రుద్రమ దేవి’ రికార్డింగ్ @ లండన్ (ఫోటోలు)

సంగీత దర్శకుడు ఇళయరాజా.

అనుష్క ‘రుద్రమ దేవి’ రికార్డింగ్ @ లండన్ (ఫోటోలు)

లండన్ సిఫనీ ఆర్కెస్ట్రా.

అనుష్క నటిస్తున్న ఈ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతా లుల్లా(జోధా అక్బర్ ఫేం), నిర్మాత-కథ-స్క్కీన్ ప్లే-దర్శకత్వం: గుణశేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X