»   » ఇదీ.. దారుణమైన చర్యే? హీరోయిన్ తీరు హాట్ టాపిక్ (ఫోటోస్)

ఇదీ.. దారుణమైన చర్యే? హీరోయిన్ తీరు హాట్ టాపిక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బికినీ వేసి తన సెక్సీ అందాలతో తమను ఉక్కిరి బిక్కిరి చేయడం, నిద్ర లేకుండా చేయడం కూడా 'దారుణ'మైన చర్యకు పాల్పడటమే అంటున్నారు హీరోయిన్ రుహి సింగ్ తీరు చూసిన కుర్రకారు. మధుర్ బండార్కర్ తెరకెక్కించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుహి సింగ్ హీరోయిన్ గా నటించింది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా ఫోటోలు పోస్టు చేస్తున్న రుహి సింగ్.... సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ అందాల సుందరి చివరగా బాలీవుడ్ మూవీ 'ఇష్క్ ఫరెవర్' అనే చిత్రంలో నటించింది. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది. దీంతో దక్షిణాది సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తమిళంలో 'బొంగు' అనే చిత్రంలో నటరాజన్ సుబ్రహ్మణియన్ కు జోడీగా నటిస్తోంది.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా రుహి సింగ్ చేస్తున్న అందాల రచ్చ కు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

రుహి సింగ్

రుహి సింగ్

రుహి సింగ్ ఆ దేవుడు సూపర్ బికినీ బాడీ ఇచ్చాడని, బికినీలో ఆమె ఉన్నంత అందంగా మరెవరూ ఉండరు అంటున్నారు ఆమె అందాన్ని ఆరాదిస్తున్న అభిమానులు.

ఫస్ట్ అప్రియరెన్స్

ఫస్ట్ అప్రియరెన్స్

రుహి సింగ్ తొలిసారిగా ఇంగ్లిష్ డాక్యుమెంటరీ ఫిల్మ్... ‘ది వరల్డ్ బిఫోర్ హర్'లో నటించింది.

క్యాలెండర్ గర్ల్స్

క్యాలెండర్ గర్ల్స్

2015లో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘క్యాలెండర్ గర్ల్స్' చిత్రం ద్వారా రుహి సింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

మయూరి

మయూరి

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుహి సింగ్.... మోడల్ మయూరి చౌహాన్ పాత్రలో నటించింది.

హాట్

హాట్

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం రియలిస్టిక్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కించారు. మోడల్స్ జీవితాలు ఎలా ఉంటాయి, వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే విషయాలను సినిమాలో ఫోకస్ చేసారు.

యావరేజ్

యావరేజ్

అయితే క్యాలెండర్ గర్ల్స్ చిత్రం బక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేదు. జస్ట్ యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే అందులో నటించిన భామలకు మరిన్ని అవకాశాలు దక్కించుకునేలా ఈ చిత్రం తోడ్పడింది.

రేటింగ్స్

రేటింగ్స్

క్యాలెండర్ గర్ల్స్ చిత్రానికి రేటింగ్స్ తక్కువగానే వచ్చినా.... రుహి సింగ్ అందాల ఆరబోతకు మాత్రం మంచి రేటింగ్సే వచ్చాయి.

బాక్సాపీసు

బాక్సాపీసు

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా రెవెన్యూ జనరేట్ చేయలేక పోయింది. నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి రావడమే కష్టం అయింది.

కేవలం గ్లామర్ మూవీగా

కేవలం గ్లామర్ మూవీగా

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం కేవలం గ్లామర్ మూవీగానే పేరు తెచ్చుకుంది. కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయింది.

విజయ్ మాల్యా

విజయ్ మాల్యా

కింగ్ ఫిషర్ క్యాలెండర్, విజయ్ మాల్యా.... ఈ అంశాలను బేస్ చేసుకునే క్యాలెండర్ గర్ల్స్ చిత్రం తీసారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఖండించిన బండార్కర్

ఖండించిన బండార్కర్

అయితే తాను ‘క్యాలెండర్ గర్ల్స్' చిత్రం తీసింది విజయ్ మాల్యాను ఉద్దేశించి అసలు కాదని..... కింగ్ పిషర్ క్యాలెండర్ కు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు.

బికినీలే బికినీలు

బికినీలే బికినీలు

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో ఎక్కువగా బికినీ మోడల్స్, హాట్ సీన్లు తప్ప....అసలు విషయం కరువైందనే విమర్శలు వచ్చాయి.

యువతకు మాత్రమే

యువతకు మాత్రమే

క్యాలెండర్ గర్ల్స్ చిత్రం ట్రైలర్స్, ప్రోమోల్లో ఎక్కువగా బికినీ సీన్లు మాత్రమే ఫోకస్ చేయడంతో ఈ సినిమా వైపు ఎక్కువగా యువత మాత్రమే ఆకర్షితులయ్యారు.

వారికి కూడా పెద్దగా నచ్చలేదు

వారికి కూడా పెద్దగా నచ్చలేదు

సినిమాలో హాట్ సీన్లు చూసి ఆకర్షితులైన యువత... తీరా థియేటర్లోకి వెళ్లాక డీలా పడ్డారు. బకినీ సీన్లు చూసి చూసి వారికి కూడా సినిమాపై మొహంమెత్తేసినట్లైంది.

స్టార్ కాస్ట్

స్టార్ కాస్ట్

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుహి సింగ్ తో పాటు ఆకాంక్ష పూరి, అవని మోడి, కైరా దత్, సతరూప పైనే నటించారు.

మ్యూజిక్

మ్యూజిక్

మధుర్ బండార్కర్ క్యాలెండర్ గర్ల్స్ చిత్రానికి అంజన్ అండ్ అమల్ మాలిక్ సంగీతం అందించారు. వీరు అందించిన సంగీతం సినిమాకు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.

సెకండ్ ఫిల్మ్

సెకండ్ ఫిల్మ్

రుహి సింగ్ తన రెండో చిత్రంగా బాలీవుడ్లో ‘ఇష్క్ ఫరెవర్' అనే చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

కృష్ణ చతుర్వేది

కృష్ణ చతుర్వేది

ఇష్క్ ఫరెవర్ చిత్రంలో రుహి సింగ్.... కృష్ణ చతుర్వేదికి జోడీగా నటించింది. అతడికి ఇదే తొలి చిత్రం.

సౌత్ సినిమాల వైపు

సౌత్ సినిమాల వైపు

బాలీవుడ్లో కలిసి రాకపోవడంతో సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది రుహి సింగ్. ప్రస్తుతం తమిళంలో బొంగు అనే చిత్రంలో నటిస్తోంది.

జైపూర్ గర్ల్

జైపూర్ గర్ల్

రుహి సింగ్ రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించింది.

ఫెమినా మిస్ ఇండియా

ఫెమినా మిస్ ఇండియా

ఫెమినా మిస్ ఇండియా బ్యూటీ పెజెంట్ 2012 పోటీల్లో పాల్గొన్న రుహి సింగ్... టాప్ 10లో చోటు దక్కించుకుంది.

English summary
Ruhi Singh, who starred in Madhur Bhandarkar's Calendar Girls has been raising the temperatures on her Instagram handle by posting bikini pictures of herself and we can't stop swooning over them. The actress is blessed with an amazing body and is seen living her life to the fullest by not giving a damn about what others think.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu