»   » పవన్ కళ్యాణా.. అందంతా రూమర్, నమ్మకండి!

పవన్ కళ్యాణా.. అందంతా రూమర్, నమ్మకండి!

By Dornadula Tirumala
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Ravi Teja Nela Ticket Has Got A rumour Regarding audio Launch

    రవితేజ నటిస్తున్న తాజా చిత్రం నేల టికెట్టు. రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న మరో వినోదభరిత చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ చిత్ర ఆడియో వేడుక జరగబోతోంది. ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతాడని ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల చల్ చేశాయి.

    దీనిపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. నేల టికెట్టు ఆడియో వేడుక విషయంలో వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చిత్ర యూనిట్ ప్రకటించింది. రూమర్స్ నమ్మవద్దని అభిమానులని చిత్రయూనిట్ కోరడం విశేషం. ఆడియో వేడుకకు హాజరయ్యో చీఫ్ గెస్ట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

    Rumors on Raviteja Nela Ticket movie

    చిత్ర యూనిట్ ప్రకటనతో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నాడే వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయాయి. పవన్ కళ్యాణ్ రవితేజ సినిమా ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ అనే వార్తలు రాగానే సోషల్ మీడియాలో అభిమానులు పెద్దఎత్తున హంగామా చేసారు.

    English summary
    Rumors on Raviteja Nela Ticket movie. Movie unit gives clarity
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more