రుతికా..కృష్ణభగవాన్ ఓకే?
హాట్ గర్ల్ రుతిక తన రెండో ఇన్నింగ్స్ తో అయినా నిలదొక్కుకుంటుందా అనేది తెలియదు కానీ జాన్ అప్పారావ్ 40 ప్లస్ సినిమాతో మరోమారు తెరమీదకు వస్తున్న రుతిక కృష్ణభగవాన్ ను ఊరించే క్యారెక్టర్ లో సెక్సీగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య దర్శకుడు వీరు ఈమె ప్రేమలో పడ్డట్టు కూడా వార్తలు వచ్చాయి. అప్పటికే పెళ్లి అయిన వీరు రుతికను ప్రేమికురాలిగా బాగానే చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమాలు కూడా చేయవద్దని ఇన్నాళ్లు కండీషన్ పెట్టిన వీరు ఇపుడు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకేనేమో జాన్ అప్పారావ్ సినిమాలో అవకాశం కొట్టేసింది. తన స్టైల్ పాత్రనే మళ్లీ చేస్తోంది. కృష్ణభగవాన్ ఆర్ యు ఓకే.


Click it and Unblock the Notifications











