మతి పోగొడుతున్న రతి నిర్వేదం ఆంటీ
శ్వేతా మీనన్. మలయాళ హాట్ ఆంటీ. ఈవిడ నటించిన రతినిర్వేదం సినిమా ప్రస్తుతం తెలుగులోనూ విడుదలైన శృంగార ప్రేమికులను అలరిస్తోంది. వయసు పైబడిన మహిళ, తనకంటే చిన్న వాడైన కుర్రాడి మధ్య ప్రేమ కాని ప్రేమ, బంధం కానీ 'సం'బంధం, ఉరకలెత్తే యవ్వన కోరికలు...తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
పెద్దలకు మాత్రమే పరిమితం అయిన ఈ సినిమాకు పెద్దల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. నాగార్జున రాజన్న సినిమాలోనూ శ్వేత మీనన్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే...ఈ ఆంటీకి సంబంధిచిన ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పక్క ఫోటో చూశారుగా. అదన్నమాట మ్యాటర్.


Click it and Unblock the Notifications











