‘S/O సత్యమూర్తి’ యూఎస్ఏ థియేటర్స్ లిస్టు

By Bojja Kumar

హైదరాబాద్: 'S/o సత్యమూర్తి' చిత్రం ఈ నెత 9న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ఏలో గత రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి 153 లొకేషన్లు ఖరాయ్యాయి. యూఎస్ఏలో ప్రీమియర్ షోకు అత్యధికంగా వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని భావిస్తున్నారు.

s/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న అత్య‌ధిక ధియోట‌ర్స్ లొ విడుద‌ల‌వుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవ‌లే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. ఈ స‌క్స‌స్ ని అభిమానులంద‌రితో పంచుకోవ‌టానికి ఏప్రిల్ 6న విజ‌య‌వాడ‌లో 's/o స‌త్య‌మూర్తి' సక్సెస్ మీట్ నిర్వహించారు.

‘S/O సత్యమూర్తి'

‘S/O సత్యమూర్తి'

యూఎస్ఏలో ‘S/O సత్యమూర్తి' థియేటర్ల లిస్టు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X