For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: పెళ్లికాకుండానే తల్లైన హీరో కూతురు, అంగప్రదర్శన చేస్తేనే ఆఫర్లు, రజనీ కూతురు రెండోపెళ్లి

|

శ్రీరెడ్డి మరోసారి చెలరేగింది. వెంకటేష్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రంపై తనదైన శైలిలో వల్గర్ కామెంట్స్ చేసింది. రజినీకాంత్ పై అటాక్ జరగగా స్టంట్ మాస్టర్ ప్రాణాలకు తెగించి కాపాడాడని తమిళ నిర్మాత ఓ చిత్ర ఆడియో వేడుకలో వెల్లడించారు. హీరోయిన్లు పలు ఈవెంట్స్ కు గ్లామర్ షో చేస్తూ, పొట్టి బట్టలు ధరిస్తూ వస్తున్నారని ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు పూరిజగన్నాథ్ ని మబ్బులు కమ్మేశాయి అంటూ పరోక్షంగా ఓ హీరోయిన్ పై హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈ వారం ట్రేండింగ్ గా నిలిచాయి.

 ఎఫ్2 మూవీపై శ్రీరెడ్డి వల్గర్‌గా.. వెంకీ మామ 90 డిగ్రీస్ వాడారంటగా!

ఎఫ్2 మూవీపై శ్రీరెడ్డి వల్గర్‌గా.. వెంకీ మామ 90 డిగ్రీస్ వాడారంటగా!

విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత ఎఫ్2 చిత్రంలో చెలరేగి నటించారు. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహాలో వెంకీ ఎఫ్2 చిత్రంలో కామెడీ పండించారు. ఎఫ్2 చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో భారీ విజయంగా నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్ తొలి బ్లాక్ బస్టర్ ఎఫ్2 మూవీనే. అనిల్ రావిపూడి తనదైన శైలి మరో కమర్షియల్ స్టోరీతో మ్యాజిక్ చేశారు. వరుణ్ తేజ్ నటనకు కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

రజనీకాంత్‌ని చంపబోయి స్టంట్‌ మాస్టర్‌ని పొడిచేశారు.. కత్తిపోటు బలంగా దిగింది!

రజనీకాంత్‌ని చంపబోయి స్టంట్‌ మాస్టర్‌ని పొడిచేశారు.. కత్తిపోటు బలంగా దిగింది!

తమిళ స్టంట్ కొరియోగ్రాఫర్ అతిరాడి అరసు హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కబడ్డీ వీరన్. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకు రాధారవి, అభిరామ్ రామనాథన్, నటి నమిత లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాగ్వార్ తంగమ్ మాట్లాడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగ్వార్ తంగమ్ మాట్లాడుతూ అతిరాడి అరుసు లేకుంటే రజినీని చంపేసేవారని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

పూరి జగన్నాథ్‌ని మబ్బులు కమ్మేశాయి.. ఆ మబ్బులు ఎవరో మీరే అర్థం చేసుకోండి.. నటి హేమ!

పూరి జగన్నాథ్‌ని మబ్బులు కమ్మేశాయి.. ఆ మబ్బులు ఎవరో మీరే అర్థం చేసుకోండి.. నటి హేమ!

నటి హేమ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ దూసుకుపోతోంది. సోదరి, వదిన, తల్లి లాంటి పాత్రలకు హేమ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అప్పుడప్పుడూ సినీ పరిశ్రమ కార్య్రకమాల్లో కూడా హేమ చురుకుగా పాల్గొంటుంది. ఏదైనా విషయం గురించి మాట్లాడే సమయంలో హేమ ఎలాంటి తడబాటు లేకుండా తన అభిప్రాయాలని ధైర్యంగా చెబుతుంది. తాజాగా హేమకి సంబందించిన ఓ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తుంటే హేమ ఈ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పద అంశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్.. అజ్ఞాతవాసి, స్పైడర్ తర్వాత ఇదే!

ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్స్.. అజ్ఞాతవాసి, స్పైడర్ తర్వాత ఇదే!

ఎన్నో అంచనాల నడుమ బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య తన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారనే ప్రశంసలు దక్కాయి. కానీ బాలయ్య శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రాలేదు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ సినీ రంగ విశేషాలతో ఎన్టీఆర్ కథయకుడు చిత్రాన్ని రూపొందించారు. తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతూ వచ్చిన ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నటి హేమ రెమ్యునరేషన్ పెరగలేదు.. 300 కోట్ల ఆస్తి, బీఎండబ్ల్యూ కారు ఎలా వచ్చాయి?

నటి హేమ రెమ్యునరేషన్ పెరగలేదు.. 300 కోట్ల ఆస్తి, బీఎండబ్ల్యూ కారు ఎలా వచ్చాయి?

తల్లి, వదిన, నెగిటివ్ షేడ్స్ లో గయ్యాళి ఆడపడుచుగా ఇలా పలు పాత్రల్లో రాణిస్తూ హేమ దూసుకుపోతోంది. హేమ పేరు చెప్పగానే అతడు, నువ్వు నాకు నచ్చావ్, జులాయి లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. తన నటనతో హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చిన హేమ తాజాగా వినయ విధేయ రామ చిత్రంతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ తల్లినా హేమ పోషించ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

నయ విధేయంగా ‘ఒక్కడే ప్రేక్షకుడు’.. మెగా హీరోకు చేదు అనుభవం!

నయ విధేయంగా ‘ఒక్కడే ప్రేక్షకుడు’.. మెగా హీరోకు చేదు అనుభవం!

మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు రంగస్థలం చిత్రం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. స్టార్‌గానే కాకుండా ఫెర్ఫార్మర్‌గా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బోయపాటి రూపొందించిన వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టే రిలీజ్‌కు ముందు భారీగా బిజినెస్ జరిగింది. అయితే ఇప్పటి వరకు రాంచరణ్‌కు వసూళ్ల అడ్డగా మారిన యూఎస్‌లో చేదు అనుభవమే మిగిలింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

రజనీకాంత్ కూతురు పెళ్లి.. సౌందర్య ఏం చేశారో తెలుసా? ముహుర్తం ఎప్పడంటే!

రజనీకాంత్ కూతురు పెళ్లి.. సౌందర్య ఏం చేశారో తెలుసా? ముహుర్తం ఎప్పడంటే!

సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ పెళ్లి వార్తలు ఇటీవల కాలంలో మీడియాలో గుప్పుమంటున్నాయి. నటుడు, వ్యాపారవేత్త విషాగన్ వనంగముడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు విస్రృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజా ఆమె తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించడం అనేక అనుమానాలకు దారి తీసింది. తన పెళ్లికి ముందు సౌందర్య రజనీకాంత్ ఆలయాల్లో పూజలు చేస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

అలాంటి హీరోయిన్లకే నిర్మాతల ఆఫర్లు.. బాత్రూంలో చేసేటివి చూపిస్తారా?.. బాలు

అలాంటి హీరోయిన్లకే నిర్మాతల ఆఫర్లు.. బాత్రూంలో చేసేటివి చూపిస్తారా?.. బాలు

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సంప్రదాయలు, సంస్కృతి, ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేసే ఎస్పీ బాలు మరో ముందడుగు వేసి రాజకీయాలను తూర్పార పట్టారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ నిర్మాతలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్.. మగబిడ్డకు జననం..

పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్.. మగబిడ్డకు జననం..

ప్రముఖ సినీ, టెలివిజన్ నిర్మాత ఏక్తాకపూర్ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు. సరోగసి ద్వారా మగబిడ్డకు తల్లి అయ్యారు. జనవరి 27న మగశిశువు జన్మించారు. త్వరలోనే బిడ్డను ఇంటికి తీసుకురానున్నారు అని బాలీవుడ్ పత్రికలు వెల్లడించాయి. ప్రముఖ నటుడు జితేంద్రకు ఏక్తా కపూర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. సరోగసి ద్వారా జితేంద్ర కుటుంబం ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం ఇదే మొదటిసారి కాదు. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

సినిమాను దెబ్బ తీసే కుట్ర.. అనవసరంగా రాద్ధాంతం.. క్రిష్‌పై మణికర్ణిక నిర్మాత ఎటాక్

సినిమాను దెబ్బ తీసే కుట్ర.. అనవసరంగా రాద్ధాంతం.. క్రిష్‌పై మణికర్ణిక నిర్మాత ఎటాక్

మణికర్ణిక సినిమాకు సంబంధించిన డైరెక్టర్ టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. క్రిష్ జాగర్లమూడి, కంగన రనౌత్, రంగోలి ఇటీవల ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాత కమల్ జైన్ తీవ్రంగా స్పందించాడు. కంగన రనౌత్‌కు అండగా నిలిచి క్రిష్‌పై తీవ్ర పదజాలంతో ఎటాక్ చేశారు. సినిమా వసూళ్లపై ప్రభావం పడే విధంగా క్రిష్ కామెంట్లు చేస్తున్నాడని ఆరోపించాడు. ఇంకా కమల్ జైన్ ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఎన్టీఆర్ బయోపిక్: సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం వేసిన తేజ.. ఏమన్నారంటే?

ఎన్టీఆర్ బయోపిక్: సింగిల్ వర్డ్‌తో అందరి నోటికి తాళం వేసిన తేజ.. ఏమన్నారంటే?

బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' సంక్రాంతికి విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోయినా సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. వాస్తవానికి ఈ చిత్రం తొలుత తేజ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగిన ప్రారంభోత్సవానికి అప్పట్లో ఉపరాష్ట్రప్రతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో క్రిష్ ఆ బాధ్యతలు చేపట్టారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

మణికర్ణిక: సోనూ సూద్ వీడియో లీక్.. ఖతర్నాక్ సీన్, కంగనా చెడగొట్టిందిగా?

మణికర్ణిక: సోనూ సూద్ వీడియో లీక్.. ఖతర్నాక్ సీన్, కంగనా చెడగొట్టిందిగా?

'మణికర్ణిక' సినిమా విడుదల తర్వాత దర్శకుడు క్రిష్ మీడియా ముందుకు వచ్చి కంగనా రనౌత్ నిజస్వరూపం, తాను సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత కంగనా రనౌత్.. సదాశివరావు పాత్ర విషయంలో చరిత్రను వక్రీకరించే మార్పులు కోరిందని ఆయన తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

క్రిష్ జాగర్లమూడి వాట్సాప్ చాట్ లీక్ చేసిన కంగనా సోదరి.. ఇదీ సంగతి!

క్రిష్ జాగర్లమూడి వాట్సాప్ చాట్ లీక్ చేసిన కంగనా సోదరి.. ఇదీ సంగతి!

'మణికర్ణిక' వివాదంలో దర్శకుడు క్రిష్ మీడియా ముందుకు వచ్చి నిజాలు బయట పెట్టడంతో కంగనా రనౌత్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ప్రాజెక్టును ఆమె ఎలా చేతుల్లోకి తీసుకుంది? తాను బయటకు రావడానికి గల కారణాలు ఏమిటి? కంగనా చేసిన మార్పులు ఏమిటి.. ఇలా అన్ని విషయాలపై క్రిష్ ఓపెన్ అయ్యారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

ఆ నలుగురు.. థియేటర్ మాఫియా.. దిల్ రాజుకు ఎన్ని థియేటర్లు ఉన్నాయి.. ఇదీ సంగతి!

ఆ నలుగురు.. థియేటర్ మాఫియా.. దిల్ రాజుకు ఎన్ని థియేటర్లు ఉన్నాయి.. ఇదీ సంగతి!

చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చినప్పుడల్లా 'ఆ నలుగురు', 'థియేటర్ మాఫియా' అంటూ టాపిక్ తెరపైకి వస్తుంది. ఆ నలుగురే థియేటర్లను శాసిస్తున్నారు అంటూ విమర్శలు మొదలవుతాయి. కానీ దీని వెనక ఉన్న స్ట్రగుల్ ఏమిటి? ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది చాలా మందికి తెలియదు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

బాలయ్య మూవీస్ చూడనంటున్న ‘యాత్ర’ దర్శకుడు, మహేష్ ప్లాప్ మూవీపై...

బాలయ్య మూవీస్ చూడనంటున్న ‘యాత్ర’ దర్శకుడు, మహేష్ ప్లాప్ మూవీపై...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంపై రూపొందుతున్న 'యాత్ర' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మహి వి రాఘవ్ సినిమా ప్రమోషన్లలో బిజీ అయ్యారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్న నేపథ్యంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టాలీవుడ్ స్టార్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

English summary
S. P. Balasubrahmanyam sensational comments on Dressing style of heroines.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more