twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహసం సేయరా డింభకా ట్రైలర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీ (ఈరోజుల్లో ఫేమ్), హమీద, సమత హీరోహీరోయిన్లుగా, హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హర్రర్ అండ్ కామెడీ చిత్రం ‘సాహసం సేయరా డింభకా'. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది.

    చిత్ర నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్ ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించారని, మా బ్యానర్‌కి, మాకు ఈ ‘సాహసం సేయరా డింభకా' మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు వచ్చిన హర్రర్ అండ్ కామెడీ చిత్రాలని ఎంత చక్కగా ఆదరించారో.. అలాగే ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేయాలని కోరుతున్నానని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అన్నారు.

     హైదరాబాద్: శ్రీ (ఈరోజుల్లో ఫేమ్), హమీద, సమత హీరోహీరోయిన్లుగా, హంసవాహిని టాకీస్ పతాకంపై తిరుమలశెట్టి కిరణ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన హర్రర్ అండ్ కామెడీ చిత్రం ‘సాహసం సేయరా డింభకా’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. చిత్ర నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ, దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్ ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించారని, మా బ్యానర్‌కి, మాకు ఈ ‘సాహసం సేయరా డింభకా’ మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు వచ్చిన హర్రర్ అండ్ కామెడీ చిత్రాలని ఎంత చక్కగా ఆదరించారో.. అలాగే ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్ చేయాలని కోరుతున్నానని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అన్నారు. త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. శ్రీ, హమీద, ఆలీ, షకలక శంకర్, పూర్ణిమ, జ్యోతి, జబర్దస్త్ అప్పారావ్, ఎఫ్.ఎమ్.బాబాయ్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: కరుణాకర్ అడిగర్ల. నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి (ఎమ్‌బిఎ.ఎల్‌ఎల్‌బి) కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుమలశెట్టి కిరణ్.

    త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. శ్రీ, హమీద, ఆలీ, షకలక శంకర్, పూర్ణిమ, జ్యోతి, జబర్దస్త్ అప్పారావ్, ఎఫ్.ఎమ్.బాబాయ్ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: కరుణాకర్ అడిగర్ల. నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి (ఎమ్‌బిఎ.ఎల్‌ఎల్‌బి) కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరుమలశెట్టి కిరణ్.

    English summary
    Watch & Enjoy Sri, Hameeda starrer Saahasam Seyara Dimbaka Movie Trailer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X