లిక్కర్ బాటిల్ తో ఆహ్వానం..

By Staff

Ajay
ఇన్నాళ్ళూ నెగిటివ్ పాత్రలు చేసిన అజయ్ హీరోగా రూపొందనున్న చిత్రం సారాయి వీర్రాజు. విశాలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు కన్నన్ డైరక్ట్ చేయనున్నాడు. ఇక ఆదివారం(డిసెంబర్ ఇరవై ఒకటి)న ప్రసాద్ ల్యాబ్ లో లాంచ్ కాబోయే ఈ చిత్రానికి లిక్కర్ బాటిల్ తో వెరైటీగా ఆహ్వానం పంపించారు. అలాగే పంపిన స్కాచ్ బాటిల్ పై ఓ ఇన్విటేషన్ ఉంది. దానిపై డి.యస్ కన్నన్ సారాయి వీర్రాజు..ప్యూర్ తెలుగు మూవి మ్యాన్యుపేక్చర్ బై పి.ఆర్ .కె రావు.....ఫార్ములా అండ్ క్రియేటెడ్ బై డి.యస్ కన్నన్ ఇంగ్రీడెంట్స్
60 % వెటకారం (కామెడీ మరియు ఎంటరటైనమెంట్)
30% వీరత్వం (లవ్ మరియు యాక్షన్)
9% వినయం(ఫ్యామిలీ మరియు ప్రెండ్స్)
1% ఆల్కహాల్ (నీతి,నిజాయితి,న్యాయం,ధర్మం)
అంటూ ప్రింట్ చేసిన ఈ వివరాలు ఉన్న వెరైటీ ఇన్విటేషన్ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానంలోనే ఇంత వెరైటీ చూపిన ఈ దర్శకుడు సినిమాని ఏ రేంజిలో ప్రెజెంట్ చేయనున్నాడోనని వెయిట్ చేస్తున్నారు.బెస్టాఫ్ లక్ కన్నన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X