twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1 నేనొక్కడినే షూటింగ్ ఫొటో బయటపెట్టిన 'శాక్రిఫైజింగ్ స్టార్' సునిశిత్.. వామ్మో ఇది అరాచకం

    |

    శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ గురించి సోషల్ మీడియా జనాలకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బడా హీరోల సినిమాలు చేసిన సినిమాలకు ఫస్ట్ తనను సెలెక్ట్ చేసుకొని ఆ తరువాత ఎదగకుండా తొక్కేశారని ఎన్నో రకాల ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక హీరోయిన్స్ తో పెళ్లయ్యిందని కామెంట్ చేయడంతో ఆ మధ్య పొలీస్ కేసు నమోదైంది. ఇక నిత్యం 1 నేనొక్కడినే కథ మొదట తనకే చెప్పారని చెప్పుకునే సునిశిత్ మొదటిసారి ఒక ఫొటో పోస్ట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు అరాచకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    దర్శకుడు సుకుమార్ నాకు చెప్పిన కథ

    దర్శకుడు సుకుమార్ నాకు చెప్పిన కథ

    శాక్రిఫైజింగ్ స్టార్ గా యూ ట్యూబ్ లో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన సునిశిత్ పెద్ద సినిమాల్లో తనకు దగ్గకుండా చేశారని ఆరోపించాడు. మొదట అతను ఫోకస్ చేసింది మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా పైనే. దర్శకుడు సుకుమార్ తనకు కథ చెప్పి సగం షూటింగ్ కూడా పూర్తి చేశాడని అన్నాడు.

    షూటింగ్ మధ్యలో మహేష్ బాబు వచ్చి

    షూటింగ్ మధ్యలో మహేష్ బాబు వచ్చి

    ఇక షూటింగ్ మధ్యలో మహేష్ బాబు వచ్చి సుకుమార్ ను ఒప్పించి తనను తప్పించారని చెప్పాడు. ఇక ఆ సినిమాను వదులుకున్నందుకు గాను మహేష్ బాబు భారీ ఎమౌంట్ కూడా ఇచ్చినట్లు చెబుతూ ఆ డబ్బుతో ఖరీదైన కారును కూడా కొన్నట్లు వివరణ ఇచ్చాడు.

    చితకబాదిన డ్యాన్స్ మాస్టర్

    చితకబాదిన డ్యాన్స్ మాస్టర్

    ఇక ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ కూడా చెప్పాడు. దీంతో ఆయన శాక్రిఫైజింగ్ స్టార్ ను ఇంటర్వ్యూలో కూర్చున్న చోటే చితకబాదారు. ఏ మాత్రం కంట్రోల్ కాకుండా మధ్యలో కట్టేతో కూడా కొట్టారు. అయినప్పటికీ శాక్రిఫైజింగ్ స్టార్ వన్ నేనొక్కడినే సినిమా నాదే అంటూ పాత పాట పాడాడు.

    1 నేనొక్కడినే షూటింగ్ ఫొటో

    1 నేనొక్కడినే షూటింగ్ ఫొటో

    ఇక రీసెంట్ గా అతను సోషల్ మీడియా ఎకౌంట్ లో ఒక ఫొటో పోస్ట్ చేసిన విధానం ట్రోల్ అవుతోంది. ఏకంగా 1 నేనొక్కడినే హీరోయిన్ కృతి సనోన్ స్కూటీపై వెళుతున్న ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు ఉంది. అది ఆ సినిమా షూటింగ్ ఫొటో అని కామెంట్ చేయడంతో కొంతమంది ఈ ఒక్క ప్రూఫ్ చాలు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

    Recommended Video

    Lavanya Tripathi Files Police Case On YouTube sensation Sunisith
    మళ్ళీ అదే తరహాలో హీరోయిన్ ఫొటోస్

    మళ్ళీ అదే తరహాలో హీరోయిన్ ఫొటోస్

    ఇక గతంలో లావణ్య త్రిపాఠితో డేటింగ్ చేసినట్లు కూడా పలు కామెంట్స్ చేయడంతో హీరోయిన్ మేనేజర్ సునిశిత్ పై పోలీస్ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ అతను మారలేదు. యధావిధిగా మై లవ్ అంటూ సోషల్ మీడియాలో పలు రకాల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో మీమర్స్ అతనిపై రోజుకో మీమ్ క్రియేట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

    English summary
    Controversy is not new with jabardast, who is getting craze as the best comedy show with Telugu television shows. Even comedians have in many cases been embroiled in controversy due to skits. The other was found by the police due to unexpected mistakes even in personal life. After a long time, the filing of a police case against another formidable comedian became a hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X