'ఎవడిగోలవాడిదే' చిత్రం లో సదా!

అయితే ఆ బాంబ్ పెట్టిన హోటల్ లో రకరకాల పాత్రలు వచ్చి చేరతాయి. హీరోయిన్,హోరో,మాఫియా లీడర్స్ వంటి వారు. వాళ్ళందరి మధ్యలో ఓ మతిమరుపు భెల్ భోయ్ అంటున్నారు ఆ చిత్ర నిర్మాతలు. అంటే బ్లేమ్ ఇట్ ఆన్ బెల్ బోయ్ సినిమాను వాళ్ళూ వాళ్ళ స్దాయిలో కాపీ కొడుతున్నారన్నమాట. ఇక ఈ సినిమాలో సదానే హీరోయిన్. నిఖిల్ అద్వాని హీరో,రాజ్ పాల్ యాదవ్,సురేష్ మీనన్,చుంకీపాండే,జానీలీవర్,అస్రాని తదితరులంతా నవ్వించటానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ మన తెలుగు సినిమా అక్కడికి వెళ్తునందుకు మనం సంతోషపడాలా లేక ఆ ఇంగ్లీష్ డీవిడీనే వాళ్ళకు దొరికినందుకు ఫీలవ్వాలా.


Click it and Unblock the Notifications











