లంగావోణిలో కాదు 'సదా' మాడ్రన్!?!
లంగావోణిలో కనపడి జయం సినిమాలో వెల్లవయ్యా వెల్లు అన్న సదా ఇపుడు లంగా వోణి విప్పేసింది. ఏంచక్కా మాడ్రన్ డ్రెస్ లో కనువిందు చేయనున్నది. నితిన్ హీరోగా రూపొందుతున్న టక్కరి సినిమాలో సదా మీకోసమే అన్నట్టుగా అందాలను ఆరబోసిందట. అపరిచితుడులోనే గ్లామర్ గాళ్ గా కనిపించిన సదా టక్కరి సినిమాలో మరింత అందంగా కనిపించనుందట. అపరిచితుడు సినిమా అంత హిట్ అయినా అవకాశాలు రాకపోవడంతో సదా ఎక్స్ పోజింగ్ కు సిద్ధమయింది. మడికట్టుకు కూర్చుంటే తాజా హీరోయిన్లు అవకాశాలు ఎగరేసుకువెళుతున్నారాయే.


Click it and Unblock the Notifications











