స్రవంతి చిత్రంలో సుమంత్, సదా
సూర్య యూనిట్ ఒక నాటిసోవియట్ యూనియన్ రాష్ట్రమైన ఖిర్గిస్ధాన్‌లో షూటింగ్ పనుల్లోబిజీగా ఉంది. మంచుకొండలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ లొకేషన్ తెలుగు రంగాన్ని విశేషంగా ఆకర్శిస్తోంది. సూర్యం హీరోవిష్ణువర్ధన్ బాబు, హీరోయిన్ సెలీనా జెట్లీ మీద పాటలను ఇక్కడచిత్రీకరిస్తున్నారు.
ఈ తదుపరి షెడ్యూలుసెప్టెంబర్ 20 నుంచి రామోజీ ఫిల్మ్‌స్టూడియోలో జరగనుందని తెలిసింది. సీతారామయ్య గారిమనవరాలు తో అచ్చతెలుగు నటిగా మారిన మీనాపుట్టిన రోజు (సెప్టెంబర్ 15) సందర్భంగా ఆమె ఇన్నర్వూ


Click it and Unblock the Notifications