సదాకు కాలం కలిసి రావడం లేదా?

By Staff

అపరిచితుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆ సినిమా తమిళంలో కంటే తెలుగులో బాగా ఆడడం విశేషం. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సదాకు ఇటు తెలుగులో కానీ అటు తమిళంలో కానీ పెద్ద బ్రేక్‌ రాకపోవడం పరిశీలకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అపరిచితుడు తర్వాత ఆమెకు తమిళంలో ఒక ఛాన్స్‌, తెలుగులో బాలకృష్ణ సరసన మరొక ఛాన్స్‌ మాత్రమే వచ్చాయి. చంద్రముఖి హీరోయిన్‌ నయనతారకు మాత్రం తెలుగులో, తమిళంలో విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. వెంకటేష్‌ లక్ష్మిలో హీరోయిన్‌గా నటించిన నయనతారను తెలుగు నిర్మాతలు అదృష్టతారగా పరిగణిస్తున్నారు. హీరో డామినేషన్‌ గల అపరిచితుడులో నటించిన సదా అదే శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ సినిమా శివాజీలో ఐటం సాంగ్‌కు ఒప్పుకోవడం విశేషం. హీరోయిన్లు రాణించడానికి నటన, గ్లామర్‌ కాకుండా ఇతర స్కిల్స్‌ ఉండాలేమో!

Read more about: is sada unlucky?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X