ఆ హీరోలా సెక్సప్పీల్ ఉన్నవాడినే పెళ్ళాడతా..సదా
జయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సదా..అపరిచితుడు చిత్రం అనంతరం వరసగా ఆఫర్స్ తగ్గిపోతూ వచ్చాయి. దాంతో ఆమె ఆలోచనలు ఇప్పుడు పెళ్లి చుట్టూ ప్రతిబింబిస్తున్నారు. మరి ఆమె ఎలాంటి వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది అంటే...హృతిక్ రోషన్ అంత అందగాడు అయ్యుండి, షారుక్ ఖాన్ కు వున్నంత సెన్సాఫ్ హ్యుమర్ కలిగి వుండి, హాలీవుడ్ కథానాయకుడు ట్రామ్ క్రూజర్ లా సెక్సప్పీల్ కన్పడాలి అని చెప్పుకొచ్చింది. ఈ ముగ్గురు వ్యక్తుల లక్షణాలను కలిపి ఉన్న వ్యక్తి కోసం అన్వేషిస్తోందిట. దొరకగానే పెళ్లిచేసుకుంటానంటోంది. కాబట్టి అలాంటి వ్యక్తులుంటే వెళ్ళి కలిసి ట్రై చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications