వేశ్యగా మారిన సదా.. సడెన్ షాక్.. జాకెట్ నేను విప్పనా? నువ్వే విప్పుతావా? అంటూ సెన్సేషన్

Recommended Video

Srimati 21F Telugu Latets Trailer || జాకెట్ నేను విప్పనా? నువ్వే విప్పుతావా? అంటూ సెన్సేషన్

ఒకప్పుడు టాలీవుడ్ ఆడియన్స్‌ని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ సదా వేశ్యగా మారి షాకిచ్చింది. నిజ జీవితంలో కాదు లెండి.. నటనా వృత్తిలో భాగంగానే!. గతంలో వేశ్యగా అనుష్క నటించగా, ఇప్పుడు అదే పాత్రలో మరో అడుగు ముందుకేసి నటించింది సదా. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

జయం పొంది బ్లాక్ బస్టర్‌ అందుకొని..

జయం పొంది బ్లాక్ బస్టర్‌ అందుకొని..

తేజ దర్శకత్వంలో 'జయం' సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణి కట్టుకుని కుర్రకారు పడేసింది సదా. ఆ ఒక్క సినిమాతో ఆమెకు స్పెషల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'అపరిచితుడు' ద్వారా భారీ బ్లాక్ బస్టర్‌ అందుకొని స్టార్ స్టేటస్ సంపాదించింది సదా.

సదా సడెన్ షాక్..

సదా సడెన్ షాక్..

తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సదా.. ఇటీవలి కాలంలో సినిమా అవకాశాలు లేక స్లో అయింది. అందుకే ఓ సినిమా కోసం వేశ్య అవతారం ఎత్తిందో! లేక నటనలో భాగమని లైట్ తీసుకొని ఆ పాత్రకు ఒప్పుకుందో తెలియదు గానీ.. వేశ్యగా కనిపించి శృతిమించిన సన్నివేశాలతో షాకిచ్చింది సదా.

 వేశ్యగా హీరోయిన్ సీన్స్

వేశ్యగా హీరోయిన్ సీన్స్

1990లో తమిళనాడు - ఆంధ్ర హైవేలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా, ఒక వేశ్య జీవితంలో జరిగిన యాదార్ధ సంఘటనల ఆధారంగా 'శ్రీమతి 21F' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో వేశ్యగా నటిస్తోంది సదా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందులో వేశ్యగా హీరోయిన్ సదా చేసిన సీన్స్ హైలైట్ అవుతున్నాయి.

జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా? వేశ్య బాధ

నేషనల్ హైవే పక్కన టార్చ్ లైట్ వేసి లారీలను ఆపే వేశ్య పాత్ర పోషించింది సదా. శృంగాల సన్నివేశాల్లో ఆమె రెచ్చిపోయి నటించడంతో వెంటనే ఈ ట్రైలర్ వైరల్ అయింది. ‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?' సదా అంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకరకంగా రసిక ప్రియులను ఎంటర్‌టైన్ చేస్తూనే.. ఒక వేశ్య పడే బాధను తెలిపే పాత్ర పోషించింది సదా.

అశ్లీలత ఎక్కువే.. కానీ!

అశ్లీలత ఎక్కువే.. కానీ!

అశ్లీలత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా కంటెంట్ బేస్‌తో కూడుకొని ఉంటుందని తెలుస్తోంది. ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించారు. సదా లోపలి గ్లామర్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1 వ తేదీన 'శ్రీమతి 21F' సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Read more about: tollywood సదా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X