పవన్ హీరోయిన్ సెక్స్ సినిమా

By Srikanya

పవన్ కళ్యాణ్ తో 'సుస్వాగతం' చిత్రంలో చేసిన సాధిక గుర్తుండే ఉంటుంది. ఆమె వేషాలు లేక చివరకు సి గ్రేడ్ సెక్స్ సినిమాల్లో నటిస్తోంది.హిందీలో ఆమె నటించిన ఓ చిత్రాన్ని 'తేనెటీగ'పేరుతో రిలీజ్ చేస్తున్నారు. జ్యోతి ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై డబ్బింగ్ అవుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఇక ఈ చిత్రంలో సాధికను హితేష్, సుమిత్ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమిస్తారు. ఆ విషయం తెలిసిన సాధిక వారిద్దరికి ఒక పనిని అప్పగిస్తుంది. దాన్ని పూర్తి చేసే క్రమంలో వారు చిక్కుల్లో పడతారు. అందులోనుంచి తమను తాము ఎలా కాపాడుకుంటారనేది కథాంశం. ఈ చిత్రానికి సంగీతం: సుజిత్, మాటలు:బి.రమేష్, దర్శకుడు: టి.ప్రసాద్, నిర్మాత: శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X