twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ పూర్తి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్

    |

    మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఈ మేరకు చిత్రయూనిట్ ఎంతో సంతోషంగా చివరి రోజు వీడ్కోలు పలికింది. అందరూ ఈ సినిమాతో ఉన్న జర్నీ, ఎమోషన్‌ను పంచుకున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రయాణంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. సుప్రీమ్ హీరో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

    రెండ్రోజులు క్రితమే సాయి ధరమ్ తేజ్ తన మేకప్‌మేన్‌లతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇది కొత్తది సాధారణమైన పోస్ట్ కోవిడ్ 19లో షూటింగ్.. షూటింగ్ లైఫ్ ఇలా ఉంటుంది.. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్‌లో ఉన్నాను.. కొత్త పద్దతులు.. కొత్తదే కానీ రొటీన్‌ అంటూ తన బాధను, సంతోషాన్ని తెలియజేశాడు. ఇక నేడు సినిమా షూటింగ్ పూర్తయిందని ఓ అందమైన ప్రయాణం ముగిసిందని ఎమోషనల్ అయ్యాడు.

    Sai Dharam Tej About Wrap up SBSB Shooting

    ఎంతో సరదాగా, సంతోషాలతో నిండిన ప్రయాణాం ముగిసింది. సరదా సరదాగా సాగిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింట్ పూర్తయింది. సెట్ మీద ఏ ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిందంటూ సాయి ధరమ్ తేజ్ యూనిట్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

    English summary
    Sai Dharam Tej About Wrap up SBSB Shooting, Never a dull moment on the sets. Not when we were shooting without masks and not when we were shooting with masks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X