మాస్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా!

Recommended Video

Sai Dharam Tej About To Act With Star Director

సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలుకాబోతోంది. ఈ చిత్రాన్ని బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా మొదలుకాబోతోంది. భగవాన్, పుల్లా రావ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. గతంలో ఈ సినిమా ఉండదని వార్తలు వచ్చాయి. వాటిపై నిర్మాతలు క్లారిటి ఇవ్వడం జరిగింది.

sai dharam tej movie with director gopichand malineni

తాజా సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని సినిమా వచ్చే నెల (జూన్) లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ దశలో ఉన్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రానుంది. గోపీచంద్ మలినేని గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ దర్శకుడు కిషోర్తిరుమల దర్శకత్వంలో అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమాలు చెయ్యడానికి అంగీకరించారు. ఆ సినిమాల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X