»   » ఫొటోలు:పవన్ కి సాయి ధరమ్ తేజ బాడీగార్డ్ సర్దార్ సెట్

ఫొటోలు:పవన్ కి సాయి ధరమ్ తేజ బాడీగార్డ్ సర్దార్ సెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ ఇదిగో ఇలా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో కనిపించి అల్లరి చేసాడు. మామయ్య తుపాకి మోస్తూ ఇదిగో మామ ప్రక్కన నిలబడి మరీ స్టిల్స్ ఇచ్చాడు. ఆ నిముషం సాయి ధరమ్ తేజ మొహం ఎంత వెలిగిపోతోందో గమనించండి ఈ ఫొటోలలో.

సాయి ధరమ్ తేజ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడనే వార్తలు ఆ మధ్యన వచ్చాయి. ఈ ఫొటోలతో అవి నిజమేనేమో అనే సందేహం వస్తుంది. పవన్ కు ఈ మేనల్లుడు అంటే చాలా ఇష్టం అని చెప్తూంటారు. సాయిధరమ్ తేజ కెరీర్ ని పవన్ దగ్గరుండి ప్లాన్ చేస్తాండంటారు.


అప్పట్లో అంటే కెరీర్ మొదట్లో సాయిధరమ్ తేజ తో సినిమా చేయాలంటే పవన్ ని సంప్రదించాలని చెప్పేవారు. రేయ్ సినిమాకు సైతం పవన్ ఫైనాన్స్ చేసాడని వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టు సెట్ చేసి, తన చేతిలో సాయి ధరమ్ తేజని పెట్టింది పవన్ అని అప్పట్లో వైవియస్ చౌదరి సైతం చెప్పారు.


సర్దార్ సెట్లో సందడి చేసిన సాయిధరమ్ తేజ ఫొటోలు ఇక్కడ చూడండి.


మామకు గార్డ్ గా

మామకు గార్డ్ గా

తన మామయ్య పవన్ కళ్యాణ్ కు సెక్యూరిటి ఇస్తున్నట్లు గా కనిపిస్తున్నాడు కదూ...పవన్ నవ్వుతూ...

పవన్ నవ్వుతూ...

తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ తన సినిమా సెట్స్ కు రావటం చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుంది. అందుకే పవన్ సైతం ఇదిగో ఇలా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.మామ, అల్లుళ్ల రిలేషన్

మామ, అల్లుళ్ల రిలేషన్

సెట్ కు వెళ్లి మరీ తన మామను గ్యాప్ దొరికినప్పుడల్లా కలుస్తూంటాడు.


చిన్నప్పుడు

చిన్నప్పుడు

సాయిధరమ్ తేజ చిన్నప్పడు ఎక్కువగా తన పెద్ద మామ మెగాస్టార్ కు సన్నిహితంగా ఉండేవాడురేయ్ టైమ్ లో

రేయ్ టైమ్ లో

రేయ్ చిత్రం రిలీజైనప్పుడు ఇలా పవనిజం పాట కలిపి మరీ తన మామను తల్చుకున్నాడుగౌరవం

గౌరవం

తన మేనమామలంటే తనకు చాలా గౌరవం అని సాయిధరమ్ తేజ చెప్తూంటారు.


కుటుంబంతో

కుటుంబంతో

తన తల్లితో ఇలా సాయిధరమ్ తేజ గ్యాప్ లో ...అనుకరిస్తాడా

అనుకరిస్తాడా

తన మామ పవన్ ని అనుకరిస్తాడా అంటే..అది తన రక్తంలోనే ఉందని,మామ పోలిక అని నవ్వేస్తాడుఫ్యాన్స్ కూడా

ఫ్యాన్స్ కూడా

మెగా ఫ్యాన్స్ కూడా సాయి ధరమ్ తేజ ను అంతే ఆదరంగా చూస్తున్నారు.ఎంకరేజ్ మెంట్

ఎంకరేజ్ మెంట్

సాయిధరమ్ తేజ చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం ఓపినింగ్ సమయంలో...సలహాలు

సలహాలు

తన మేనల్లుడుకు ఎప్పటికప్పుడు సలహాలు,సూచనలు ఇస్తూనే ఉంటారు పవన్.ఆడియో పంక్షన్స్ కు

ఆడియో పంక్షన్స్ కు

తన మేనమామ తన ఆడియో పంక్షన్ కు వస్తే ఆ క్రేజే వేరు...ఆ పవరే వేరు.ఏమంటారు...English summary
Saidharma teja spotted Pawan's Sardar Sets as a Body gourd to his uncle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu