వినాయకుడు దర్శకుడి 'కర్మ'

దర్శకుడు అడివి శేష్ ఈ చిత్రంలో అమెరికా నటి జడే టైలర్, షేర్ అలితో కలిసి నటించనున్నారు. సంగీతానికి సంబంధించి ముగ్గురు అమెరికా సంగీత దర్శకులు, కొత్త తరం సినిమాటోగ్రాఫర్ జేమ్స్ లాక్స్ టన్ ను తెలుగు సినిమాకి పరిచయం చేయబోతున్నారు. రెడ్ ఫోర్ కె కెమెరా టెక్నాలజీతో రూపొందే ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా రివల్యూషనరీ ధాట్స్ తో తయారవుతుందంటున్నారు..నిర్మాతలు సాయికిరణ్ అడవి, భవాని అడవి, హరీష్ సింగ్. ఈ చిత్రం షూటింగ్ కు ముందే యాడ్ ల్యాబ్స్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకోవడం విశేషం.బెస్టాఫ్ లక్ సాయికిరణ్.


Click it and Unblock the Notifications











