ఆమెను చూస్తే నిజంగానే ‘ఫిదా’ అయిపోతారు... (మోషన్ పోస్టర్)

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఫిదా'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ్ బ్యూటీ సాయి పల్లవి

By Bojja Kumar

హైదరాబాద్: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఫిదా'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా తమిళ్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

నేడు(మే 9) సాయి పల్లవి పుట్టినరోజు సందర్బంగా 'ఫిదా' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో సాయి పల్లవి లుక్ చూసిన వారి నుండి నిజంగానే ఈ అమ్మాయి అందరినీ తన అందంతో ఫిదా చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆనంద్ , గోదావరి తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథతో సినిమా చేయలేదు. ఈ సినిమాకు మంచి యూత్‌ఫుల్‌ కథ కుదిరింది. వరుణ్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవిపై ఒక సంగీత్ సాంగ్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యుఎస్ లో జరిగింది. వరుణ్ తేజ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X