For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్‌కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. మెగా హీరోకు వార్నింగ్
News
oi-Rajababu
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఫిదా చిత్రం టీజర్ శనివారం (జూన్ 17న విడుదలైంది. ఈ టీజర్‌ను ఫీల్‌గుడ్ ఉండేలా కట్ చేశారు. 29 సెకన్ల నడివి ఉన్న టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది.
By Rajababu
|
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఫిదా చిత్రం టీజర్ శనివారం (జూన్ 17న విడుదలైంది. ఈ టీజర్‌ను ఫీల్‌గుడ్ ఉండేలా కట్ చేశారు. 29 సెకన్ల నడివి ఉన్న టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ట్రైన్లో వెళ్తున్న సాయి పల్లవి బద్మాష్.. బలిసిందారా.. బొక్కలు ఇరగ్గొడుతా.. అని వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని టీజర్లో చూపించారు. అందుకు సమాధానంగా ఏం పిల్లరా అని వరుణ్ తేజ్ అనే సన్నివేశం ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: fidaa fidda teaser varun tej sai pallavi shekar kammula ఫిదా ఫిదా టీజర్ వరుణ్ సందేశ్ సాయి పల్లవి శేఖర్ కమ్ముల
English summary
Sai Pallavi warned mega hero in Shekhar Kammula's Fidaa Teaser. This movie made under the banner of Sri Venkateshwara Creations. Dil Raju is the producer for the movie.